Category: World

AP

యూపీఏ చార్జీల మీద క్లారిటీ..

యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు….

AP

దేశంలో కరోనా డేంజర్ బెల్స్..10వేల 300 కేసులు నమోదు…

కరోనా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరీక్షలు పెంచడంతోపాటు.. సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని.. మాస్కులు ధరించాలని సూచించింది. కాగా.. దేశంలో కరోనా కేసులు వరుసగా రెండోరోజు 18వందలకు పైనే నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య….

భారతీయ అమెరికన్ ను నామినేట్ చేసిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికా, ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ అయిన అజయ్ బంగా పేరును నామినేట్ చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన జారీ చేశారు.   అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్….

ఫేస్ బుక్ యూజర్లకు షాక్.. వెరిఫైడ్ దోపిడీ మొదలు

ట్విట్టర్లో వెరిఫైడ్ యూజర్ బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారంటే అందరూ మస్క్ ని తిట్టిపోశారు. మరీ ఇంత కక్కుర్తి అవసరమా అంటూ మండిపడ్డారు. ఫ్యాన్సీ రేటుకి ట్విట్టర్ని సొంతం చేసుకున్న మస్క్, ముందు ముందు ఇంకెన్ని షాకులిస్తాడోనంటూ భయపడ్డారు. ఆ….

భారత్ టార్గెట్‌గా చైనా గూఢచారి బెలూన్‌.. రిపోర్టులో షాకింగ్ విషయాలు

ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం రేపుతున్నాయి. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల అమెరికా ఇన్‌స్టాలేషన్‌లపై తిరుగుతున్న చైనా నిఘా బెలూన్‌ను యూఎస్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం….

అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అదానీ గ్రూప్‌పై షేర్ల అవకతవకలు, అవినీతి, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్ ఆరోపణలతో హిండెన్‌బర్గ్ సంస్థ వెలువరించిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడిదే వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో ప్రపంచ కుబేరులో జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతమ్….

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో జీన్ ఎరిక్ వెర్నె విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిడ్ రెండో స్థానంలో నిలవగా ఆంటోనియో డీ కోస్టా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. జీన్ ఎరిక్….

ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన

ఉత్తర కొరియాలో సైన్యం ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కొరియా సైన్యం నిర్వహించిన ఈ కవాతులో మారణాయుధాలు, అతిపెద్ద క్షిపణులు ప్రదర్శించారు. గతంలో ఎన్నడులేనంతగా తొలిసారి….

ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం

ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం రేపుతున్నాయి. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల అమెరికా ఇన్‌స్టాలేషన్‌లపై తిరుగుతున్న చైనా నిఘా బెలూన్‌ను యూఎస్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం….

టర్కీ, సిరియాల్లో 12 వేలకు చేరిన మృతులు.. 8 వేల మందిని రక్షించిన సహాయ బృందాలు!

టర్కీ, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం దాటికి రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. భవనాల శిథిలాల నుంచి గంటగంటకూ వందల శవాలు బయటపడుతున్నాయి. పలువురు రాళ్లు, రప్పల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో భారీ భూకంపం….