SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తించారు. శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు చేపట్టాయి. శిథిలాలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తున్నాయి. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం వరకు డెడ్‌బాడీని బయటకు….










