Category: TELANGANA

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్..లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణ..

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని కేసీఆర్, కవిత ఇంటి ముందు భారీగా పోలీను మోహరించారు. ఢిల్లీలోని….

కవిత పై కౌంటర్ అటాక్ చేసిన ఎంపీ బండి సంజయ్..

ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేస్తున్న దీక్షకు పోటీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోస బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. కవితే లక్ష్యంగా కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత….

సీఎం కెసిఆర్ వర్సెస్ గవర్నర్‌ తమిళిసై…

రాజ్‌భవన్‌ Vs ప్రగతిభవన్‌. ఈ వార్‌ మరో లెవల్‌కి వెళ్లబోతోంది. గవర్నర్‌ తీరుపై సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్‌లో దీనిపై నిర్ణయం జరిగింది. పేదలకు ఇళ్లు, దళిత బంధు అమలులోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్‌. ఏడాది….

నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి..

ఓవరిఓవర్‌ టు ఢిల్లీ.! తెలంగాణ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్‌ అయింది.! నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద భారీ నిరాహార దీక్ష జరగనుంది. అలాగే లిక్కర్ స్కామ్‌కు….

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్….

నవీన్ హత్య కేసులో కీలక మలుపు..

నవీన్ హత్య కేసులో ప్రియురాలు పేరు చేర్చారు పోలీసులు. హత్య అనంతరం ప్రియురాలికి నవీన్ డెడ్ బాడీ ఫోటోలు వాట్సాప్‌లో పంపాడు హరిహర కృష్ణ. పోలీసులు కస్టడీలో యువతి పేరు చెప్పడంతో పాటు ఈ వివరాలు వెల్లడించాడు హరి హర కృష్ణ…..

తెలంగాణ లో కాలేజీలను కంట్రోల్‌ చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ చర్యలు..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సాత్విక్‌(16) నార్సింగ్‌లోని శ్రీచైతన్య కాలేజీ క్లాస్‌ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకోవడం.. తన సూసైడ్‌కు కాలేజీ యాజమాన్యమే కారణమని నోట్‌ రాయడం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనతో రాష్ట్ర విద్యా….

AP

మరో కొత్త వైరస్…

ప్రస్తుతం ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అదే పనిగా దగ్గు.. తోడుగా శ్వాసకోశ సమస్యలు.. జ్వరం. దీనికి దేశవ్యాప్తంగా పంజా విసురుతోన్న ఇన్‌ఫ్లుయెంజానే కారణం. కొవిడ్‌ వైరస్‌తో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా……

AP

బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించిన భారత నౌకాదళం..

భారత నౌకాదళం స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించింది. స్వావలంబన భారత్‌లో భాగంగా భారత నౌకాదళం ఆదివారం (మార్చి 05) బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని బూస్టర్‌ను DRDO రూపొందించింది. అరేబియా….

హరీష్ రావు, గవర్నర్ తమిళ సై ట్విట్టర్ వార్..

వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క….