Category: TELANGANA

AP

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనంటూ తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్క్రీన్ షాట్స్ రిలీజ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనంటూ తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని….

AP

ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు.. వాహ్ కేసీఆర్‌ వాహ్!

రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిన తెలంగాణ సిఎం కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీతో మళ్ళీ ఆంద్రాలో అడుగుపెట్టాల్సివస్తుందని ఊహించి ఉండరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి వేలుపెట్టి ఏపీ రాజధాని అమరావతి….

, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాము అసెంబ్లీ స్థానాలన్నింటినీ గెలవబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేశారు…..

AP

ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కేంద్ర హోంశాఖ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్ కొలువులను భర్తీ చేయనున్నారు. ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది…..

AP

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకుల ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై సైతం భారీ డిస్కౌంట్ అందుతోంది. మీక్కూడా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే….

AP

పరకాల ప్రభాకర్ బూతు ప్రావీణ్యం.! కాస్తైనా సిగ్గుపడేది లే.!

సోషల్ మీడియాలో నెటిజన్ల బూతు పాండిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! ప్రముఖులు కూడా ఆ బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తే.? దాన్ని దిగజారుడుతనం అనే అనాలి.! పైగా, ఆ బూతు పాండిత్యాన్ని సమర్థించుకుంటే.. అలాంటివాళ్ళని ఏమని అనాలో కూడా అర్థం కాని….

AP

షర్మిలక్క ఇదేం పద్ధతి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Raja Sekhar Reddy)రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన వారసులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy)వైయస్సార్ సిపిలో, వైయస్ షర్మిల( YS Sharmila) వైయస్సార్ తెలంగాణ….

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కీలక నిర్ణయం..

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు ఏర్పాటైన కమిటీ సభ్యులు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్,….

రీల్స్ చేసేవారి కోసం అద్భుతమైన అవకాశం..లక్ష రూపాయలు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం..

సోషల్ మీడియా వచ్చాక ప్రజల జీవనవిధానమే మారిపోయింది. ఒక్కోరోజు కూడా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ లను వాడకుండా జనాలు ఉండలేకపోతున్నారు. కొంతమంది సొంతంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాగే ఇటీవల రీల్స్ హంగామా….

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్..

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మిడ్‌ నైట్‌ 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నగర పోలీసులు. ఆయన ఇంటిలోకి ప్రవేశించి.. అరెస్ట్‌ చేయడానికి వచ్చామని చెప్పారు…..