Category: TELANGANA

విద్యుత్ శాఖ అప్పుల లెక్క..

తెలంగాణ ప్రభుత్వం వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తోంది. అర్దిక పరిస్థితిపైన శ్వేత పత్రం ప్రకటించిన ప్రభుత్వం..ఈ రోజు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి, ధీంట్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ….

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు..!

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యేలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా భూపాలపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి స్థానిక మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువు శిఖం భూమిలో కడుతున్న బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పనులను ఆపేయాలని అందులో….

తెలంగాణ అప్పులపై శ్వేతపత్రం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పులు చెబుతున్నారని.. అయితే, ఆ….

న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్..

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ….

న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు..

నగరంలో న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని స్పష్టం చేశారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల….

పెన్షన్ 4 వేలు, రూ 500కే గ్యాస్ సిలిండర్ – అమలు ముహూర్తం ఖరారు..!!

తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా మరో రెండు పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించింది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం..తాజాగా మరో రెండు ప్రారంభం పైన….

నిజామాబాద్ లో సైకో కిల్లర్..

నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపాయి. ఓ సైకో కిల్లర్ 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు. నర హంతకుడైన అతను.. ఆరుగురిని హత్య చేసి వారి మృతదేహాలను వివిధ ప్రాంతాల్లో పారేసాడు. సదా….

సీఎం రేవంత్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ..

పెండింగ్‌లో ఉన్న మిడ్‌ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కోరారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ….

22న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు.. హాజరుకానున్న సీఎం..

తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్ర­భు­త్వం తరఫున ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్‌ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య­అతిథిగా హాజరుకానున్నారు. కాగా రాష్ట్రమంతా ఈ వేడుకలను నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర….

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర!!.

2024 సంవత్సరంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో నేటి నుండి యాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి 26వ తేదీ….