Category: TELANGANA

పథకాల అమలుకు ఒకే దరఖాస్తు – రేషన్ కార్డులపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల అమలుపైన కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించింది. అయిదు గ్యారెంటీల అమలు దిశగా లబ్దిదారుల ఎంపిక కోసం ప్రజా పాలన గ్యారెంటీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర….

లోక్ సభ ఎన్నికల బరిలో కేసీఆర్ Vs విజయశాంతి – గేమ్ షురూ..!?

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల పైన ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ అభ్యర్దుల కసరత్తు ప్రారంభించింది. కేసీఆర్ అసెంబ్లీ….

ఢిల్లీకి రేవంత్..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరోసారి దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ దఫా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. దీనికి అవసరమైన అపాయింట్‌మెంట్ కూడా లభించింది…..

తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ప్రతీ పథకానికి రేషన్‌కార్డే ప్రాతిపదిక.. ప్రభుత్వ పథకాలను పొందాలంటే రేషన్‌ కార్డుల అవసరం ఉండగా.. కొత్త రేషన్‌ కార్డులు తీసుకోడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఆశతో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు….

రూ.500 సిలిండర్‌కు అర్హులు వీరే.. లబ్ధిదారుల ఎంపికపై కీలక నిర్ణయం..!!

రేషన్‌ కార్డుతో లింక్‌.. మహాలక్ష్మీ పథంలో కీలకమైన సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు రేషన్‌కార్డు ఉన్నవారినే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రూ 500 గ్యాస్‌ సబ్సిడీ పథకానికి రేషన్‌∙కార్డునే ప్రామణికంగా తీసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్‌ కార్డులతో నిమిత్తం లేకుండా….

రుణమాఫీపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తున్నారు. తాజాగా రేషన్‌ కార్డుల జారీకి గ్రీన్‌ సిగ్నల్‌….

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం-తెలంగాణలో రేషన్ కార్డులన్నీ రద్దు..!

తెలంగాణలో తాజాగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డుల వ్యవస్ధను ప్రక్షాళన చేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి వారి స్ధానంలో….

కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం – మార్పులు, చేర్పులకు అవకాశం..!!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేసారు…..

రైతు రుణమాఫీపై రేవంత్ టీం కసరత్తు

ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక హామీ అమలు పైన అడుగులు వేస్తోంది. అధికారంలోకి వస్తూ రూ 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని నాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది.రైతుల అప్పులను….

తెలంగాణలో 6 పాజిటివ్‌ కేసులు..19కి చేరిన జే ఎన్ -1 సబ్ వేరియంట్…

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 925 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది.   గడిచిన 24….