మెట్రో ప్రయాణికులకు షాక్.. వేసవి సెలవుల వేళ ఆ కార్డులు రద్దు..?
మరో పక్షం రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే ఇంటర్ కళాశాలలకు సెలవులు వచ్చాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు సెలవులను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు సెలవులు. జూన్….








