Category: National

సిద్దరామయ్య మోసం చేస్తున్నారని మండిపడిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి!

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5 హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిందే….

ఆదివాసీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (APLA)కి చెందిన మొత్తం 39 మంది క్రియాశీల కార్యకర్తలు

ఆదివాసీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (APLA)కి చెందిన మొత్తం 39 మంది క్రియాశీల కార్యకర్తలు శుక్రవారం నాడు హేమంత్ బిస్వా శర్మ ప్రభుత్వం ముందు అస్సాం రైఫిల్స్, బొకాజన్ పోలీస్ స్టేషన్ ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక….

ప్రభుత్వ చేతకానితనానిని నిలువెత్తు సాక్ష్యం

అధికారంలోకి వచ్చాం.. ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఏడాది..రెండేళ్లు.. మూడేళ్లు..నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఇంకా కాలేదు. ఇప్పుడు మరో రెండేళ్లు కావాలంటున్నారు. ఇదీ ప్రభుత్వ పని తీరు. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్న పనుల్ని రివర్స్ టెండర్ల పేరుతో ఆపేశారు…..

ఆస్తుల విలువ ఏం పెరిగిందని మార్కెట్ వాల్యూ

రామ్ గోపాల్ వర్మ ఏం చేయాలనుకుంటున్నారో కానీ ఆయన తాను అమి అనుకుంటున్నారో దాన్ని ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. తాజాగా తాను జగన్ బయోపిక్ పేరుతో తీస్తున్న వ్యూహం అనే సినిమా స్టిల్స్ ఓ నాలుగు విడుదల చేశారు…..

సెట్లో హీరో – మేనేజర్‌.. ఫైట్‌!

భగవంతుడికీ, భక్తుడికీ అనుసంధానం అంబికా దర్బార్ బత్తిలా, హీరోకీ, నిర్మాతకీ మధ్య మేనేజర్ అనే వంతెన ఉంటుంది. మేనేజర్ ఎంత సమర్థుడైతే, ఆ హీరో కెరీర్ అంత సవ్యంగా ఉంటుంది. అందుకే మేనేజర్ వ్యవస్థకు అంత ప్రాధాన్యం ఉంటుంది. చిత్రసీమలోని ఓ….

మజ్లిస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదని బీజేపీ గెలవగానే దారుస్సలాంను స్వాధీనం

మజ్లిస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదని బీజేపీ గెలవగానే దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతానని.. బండి సంజయ్ భీకరమైన ప్రకటన చేశారు. అయితే నేరుగా కాదు.మీడియాతో చిట్ చాట్ లోనే. దారుస్సలాం.. ఎంఐఎం పార్టీ ఆఫీసు కార్యాలయం…..

కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ ఉత్తర్వులు జారీ

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ చిత్తు చేసింది. ఎగ్జిట్ పోల్స్ జోస్యాలనూ తిరగరాసింది. హంగ్ రావొచ్చని లేదా కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు….

AP

పవన్ ప్లాన్ పై హైకమాండ్ దే నిర్ణయం-బీజేపీకి లాభం లేకున్నా.. సుజనా చౌదరి కామెంట్స్..

పవన్ కళ్యాణ్ పొత్తుల మీద బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారని సుజనా చౌదరి వెల్లడించారు. బీజేపీ, జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయన్నారు. తమ అధిష్టానం ఏం చెబితే అలాగే నడుస్తామన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వెనుకబడిన ఈశాన్య….

చంద్రబాబు టైం ఇవ్వటం లేదు, కన్నాకు బాధ్యతలా – కోడెల శివరాం..!!

టీడీపీ నాయకత్వంపై కోడెల తనయుడు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేసిన కోడెల కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పుడు కన్నాకు సత్తెనపల్లి బాధ్యతలు ఇవ్వటాన్ని తప్పుబడుతున్నారు. కోడెల మరణం తరువాత తన….

కరోనా తర్వాత విద్యార్దులపై ఒత్తిడి

జాతీయ విద్యా పరిశోధన సంస్ధ ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ తయారీ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే కాకరేపుతున్నాయి. కరోనా తర్వాత విద్యార్దులపై ఒత్తిడి తగ్గిస్తామనే పేరుతో పలు కీలక అధ్యయనాంశాల్ని సిలబస్ నుంచి తొలగిస్తున్న NCERT మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది…..