Category: National

కెప్టెన్ గా యావర్.వద్దన్నా వినకుండా అమర్ హార్ట్ బ్రేక్ చేసిన తేజ..

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ లు ఏర్పడ్డాయి.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యావర్ బిగ్ బాస్ సీజన్ 7 కొత్త కెప్టెన్ గా అవతరించాడు.. ఎన్నో జరిగిన తర్వాత యావర్ కు కెప్టెన్సీ….

ఇజ్రాయెల్ లో భారతీయుల్ని వెనక్కి తెచ్చేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభం..

ఇజ్రాయెల్ పై పాలస్తీనా ఉగ్రవాద సంస్ధ హమాస్ మెరుపుదాడులు, అనంతరం ఇజ్రాయెల్ నుంచి కౌంటర్ దాడులు వెనువెంటనే మొదలుకావడంతో అక్కడ వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వీరంతా దాడుల కారణంగా బయటికి రాలేక, అలాగే ఇళ్లలో ఉండిపోలేక నరకయాతన అనుభవిస్తున్నారు…..

ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితా 2023: అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ, పడిపోయిన అదానీ స్థానం!!

ఫోర్బ్స్ భారత దేశ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ భారతదేశ టాప్ 100 సంపన్నుల జాబితాను వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ 2023 ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం 100 మంది….

పార్వతీ కుండ్‌లో ప్రత్యేక పూజలు చేస్తోన్న ప్రధాని…

ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యనటలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు మోదీ పితోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పితోర్‌గఢ్‌కు ఒక రోజు పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్‌కు బయలుదేరారు. ఈ పూజలో భాగంగా….

సహజీవనం చేస్తున్న యువతిని టార్గెట్ చేసిన ఐటీ ఉద్యోగి, కామెంట్లు, శాడిస్టు పితామహుడు !

బెంగళూరు: లీవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నిలబెట్టుకోవడం ఓ సమస్య అయితే అంతకంటే ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. సహజీవనం చేస్తున్న వారిలో గొడవలు ఎక్కువ కావడంతో ప్రతినిత్యం అనేక కేసులు నమోదవుతున్నాయి. అనేక ఇతర కేసులు పోలీస్ స్టేషన్‌కు చేరేలోపు వేరే మలుపు తిరుగుతాయి…..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ కింద అదనంగా మరో రూ.2 వేలు..!

అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేల ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.8 వేలకు….

చంద్రబాబు ఉంటుంది వెల్నెస్ సెంటర్లో కాదు సెంట్రల్ జైల్లో: ఘాటుగా గుడివాడ అమర్నాథ్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు డీ హైడ్రేషన్ కు గురయ్యారని వార్తలు వచ్చాయి. అయితే డీహైడ్రేషన్ కారణంగా….

గురుగ్రామ్‌లో ఎన్నారైపై బౌన్సర్ల దాడి..

సైబర్ సిటీ గురుగ్రామ్‌లో మరోసారి పబ్ బౌన్సర్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పబ్ బౌన్సర్లు ఒక ఎన్నారై, అతని మహిళా స్నేహితురాలిపై దాడి చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా చర్యలు తీసుకోకపోవడంపై బాధితురాలు….

వినాయకుడి విగ్రహం ఊరేగింపు, తల్లి ముందే కొడుకుని పొడిచి చంపేశారు. అమ్మను వదల్లేదు !

బెంగళూరు: బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో (Karnataka) వినాయక చవితి పండుగ మొదలైన తరువాత ఒక నెల రోజుల పాటు వివిద ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం కర్ణాటక (Karnataka)ప్రజలకు సాంప్రదాయంగా వస్తోంది. వినాయక….

బెంగళూరు టెక్కీలు టార్గెట్, బీచ్ రిసార్టులో అమ్మాయిలతో ఏం చేస్తున్నారంటే ?, సీసీటీవీల్లో!

  బెంగళూరు/కారవార: కర్ణాటకలోని అనేక జిల్లాల్లో పర్యాటక కేంద్రాలు పుష్కలంగా ఉన్నాయి. బెంగళూరు (Bengaluru) నగరంతో పాటు కర్ణాటకలోని (Karnataka) ఇతర జిల్లాల్లోని పర్యాటక కేంద్రాల్లో హ్యాపీగా సంచరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఎంజాయ్ చెయ్యడానికి చాలామంది ప్లాన్ చేస్తుంటారు…..