ఐస్‌క్రీమ్‌లో ఫింగర్..! షాకైన డాక్టర్..!
రకరకాల పేర్లతో ఐస్‌క్రీమ్‌లు వినియోగదారులను ఊరిస్తాయి. రేటు కూడా అదే రేంజ్‌లో ఉంటోంది. ఎండలో బయట తిరిగినవారు ఇంటికొచ్చి ఐస్‌క్రీమ్ తిని కాస్త రిలాక్స్ అవుతారు. ఫింగర్ ఐస్‌క్రీమ్ ఎప్పుడైనా విన్నారా? ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ డాక్టర్‌కి….










