జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక..
తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళ ననార్త్ స్టేట్స్‌కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్_ _జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్‌కు ఇప్పుడు నష్టం లోక్‌సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19 శాతానికి పడిపోయే చాన్స్ తెలంగాణ, ఏపీలో 3 సీట్ల….










