లద్దాఖ్ భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా.. మండిపడిన భారత్..
చైనా దుందుడుకు వ్యవహారాలపై భారత్ మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్తో సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలు జరుగుతున్న సమయంలో, చైనా మరోసారి వివాదాస్పద చర్యలకు పాల్పడింది. లద్దాఖ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాలను కూడా ఉల్లంఘించి, కొత్త కౌంటీలను ఏర్పాటు….









