భారత్ ప్రతీకార చర్యల భయం.. పీవోకేలో ఉగ్రవాదులను తరలిస్తున్న పాకిస్థాన్ సైన్యం..!
భారత్‌తో ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ కీలక చర్యలు చేపట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని పలు ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి…..









