Category: National

తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి

తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించడం న్యూజిలాండ్ చరిత్రలో ఇది మూడోసారి. 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్రవాద దాడులు మరియు 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. తాజాగా గాబ్రియేల్ తుపాన్ న్యూజిలాండ్….

AP

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ బ్యూరో ఛీఫ్ ఏబీపై చర్యలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఛీఫ్ ఏపీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ మేరకు ఏపీ ఛీఫ్ సెక్రటరీకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వానికి , ఇంటెలిజెన్స్ మాజీ అధికారికి మధ్య చాలాకాలంగా….

కల్వకుంట్ల కవిత..దుబాయ్‌లో బ్యాంకు కోసం దరఖాస్తు..

కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి తెలంగాణ ప్రజలకు పరిచయం. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లోల ఆమె నిజామాబాద్‌ ఎంపీగా విజయం సాధించారు. ఐదేళ్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019….

చికెన్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

: దాయాది దేశం పాకిస్తాన్‌లో చికెన్ ధరలు (Chicken Price Pakistan 2023) ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 720లుగా ఉంది…..

జీతాల పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశ

జీతాల పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో భారీ వరాలు ఉంటాయని ఆశలు పెట్టుకున్నా.. చివరికి నిరాశే ఎదురైంది. అయితే మార్చి నెలలో వరుసగా శుభవార్తలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. డీఏ పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్,….

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు గుప్పించగా.. ప్రధాని నరేంద్రమోదీపై ఫైర్ అయ్యారు. మోదీ కంటే మన్మోహన్….

అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అదానీ గ్రూప్‌పై షేర్ల అవకతవకలు, అవినీతి, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్ ఆరోపణలతో హిండెన్‌బర్గ్ సంస్థ వెలువరించిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడిదే వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో ప్రపంచ కుబేరులో జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతమ్….

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో జీన్ ఎరిక్ వెర్నె విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిడ్ రెండో స్థానంలో నిలవగా ఆంటోనియో డీ కోస్టా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. జీన్ ఎరిక్….

దేశ ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా దుమారం

దేశ ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ లింకుల్ని, డాక్యుమెంటరీని బ్లాక్ చేసింది. మరోవైపు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. జమ్ము కశ్మీర్ అల్లర్ల నేపధ్యంలో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్….

కాంగ్రెస్‌ను ఓడిస్తే బీజేపీని ఓడించినట్టే.. కేసీఆర్‌ ప్లాన్‌ ఇదే!

కాంగ్రెస్‌లో మాస్‌ లీడర్‌గా గుర్తింపు ఉన్న నేత జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్‌ గాలి బలంగా వీస్తున్నా.. సంగారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. ముక్కుసూటితనం ఎక్కువగా ఉండే జగ్గారెడ్డి తన మాటలు,….