Category: CINEMA

డైరెక్టర్ గా మారిన మరో జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ గురించి జబర్దస్త్ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ వేణు.. బలగం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. కాగా, తాజాగా వేణు స్పూర్తితో ఇంకో జబర్దస్త్….

AP

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనంటూ తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్క్రీన్ షాట్స్ రిలీజ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనంటూ తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని….

AP

నటుడు పోసాని కృష్ణ మురళికి తాజాగా కరోనా

నటుడు పోసాని కృష్ణ మురళికి తాజాగా కరోనా సోకింది. దీంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరారు పోసాని కృష్ణ మురళి. పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది…..

AP

భారత్‍లో సోషల్ మీడియా నిబంధనలు కఠినంగా ఉంటాయి: ఎలోన్ మస్క్

భారత్ లో సోషల్ మీడియా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్(Elon Musk) అన్నారు. యూఎస్‌లో భారతీయ వినియోగదారులకు వాక్ స్వాతంత్య్రాన్ని అందించడం వెబ్‌సైట్‌కి సాధ్యం కాదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ట్విట్టర్ తరచుగా భారతదేశంలో….

AP

కరోనా వ్యాక్సిన్లపై చేతులెత్తేసిన కేంద్రం.. ఇక నుంచి అంతే సంగతి..!

కరోనా ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. కొవిడ్ తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా నష్టపోయారు. కరోనాను ఎదుర్కొవడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది. అతి తక్కువ కాలంలో భారత్ లో కరోనా వ్యాక్సిన్ తయారు అయ్యేలా చర్యలు తీసుకుంది…..

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం,….

రాజుగారి ‘రామోజీ’ భక్తి.! నమ్మి ఛావండెహే.!

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మీద ‘మార్గదర్శి’ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు, కేసులు.. ఇదంతా చూస్తూనే వున్నాం.! ఎంత పెద్ద కేసునైనా, తన అనుభవంతో గట్టెక్కేసే రామోజీరావుని, మార్గదర్శి వ్యవహారం అస్సలు వదలడంలేదు.! ఆఖరికి, మంచమ్మీద పడివున్న స్థితిలో, ఈ….

టాలీవుడ్ గుసగుస..! బన్నీతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ చిత్రం..!

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory) మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో త్వరలో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం…..

AP

లోకేష్‌ వెంట జనం నడిస్తే వైసీపీకి గుబులు దేనికో

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో 66వ రోజు పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు, ఉష్ణోగ్రతలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరికీ తెలుసు. అయినప్పటికీ నారా లోకేష్‌ ఏమాత్రం వెనుకంజ….

పెద్ద బ్యానర్లకు చిన్న సినిమాల మరకలు

తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎన్నో సంస్థలు ప్రేక్షకుల్లో చెరగలేని ముద్రవేశాయి. వాటికంటూ ఒక బ్రాండ్ ని సంపాదించుకున్నాయి. కాని పాలగిన్నెలో ఒక్క చిటికెడు ఉప్పు వేస్తే మొత్తం చెడిపోయినట్టు కొన్ని తొందరపాటు పనులు కేవలం రెవిన్యూ కోణంలో తీసుకునే నిర్ణయాలు….