Category: CINEMA

శాకుంతలంపై ట్రోల్స్.. ఒకేఒక్క పోస్ట్ తో చెక్ పెట్టిన సమంత

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం (Sakunthalam) సినిమా ఇటివల విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో నెట్టింట సినిమాపై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈక్రమంలో భగవద్గీతలోని ఓ అద్భుత శ్లోకాన్ని ఉదహరిస్తూ సమంత (Samantha) చేసిన పోస్ట్….

: వివేక హత్య కేసులో సహ నిందితుడుగా వైయస్ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy) హత్య కేసులో సిబిఐ( CBI) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఆదివారం వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన రిమాండ్ రిపోర్టులో వైయస్….

చియాన్ విక్రమ్ అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు

చియాన్ విక్రమ్ అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు. తన పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్లే కమల్ హాసన్ తరహాలోనే విక్రమ్ కూడా ఒక పాత్రకు కమిట్ అయ్యాడంటే ఎంతకైనా తెగిస్తాడు. ఫిజికల్ గా ఎంత స్ట్రైన్ అయినా తీసుకుంటాడు. అపరిచితుడు….

ఇండియన్ 2 – సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ రిలీజ్

శంకర్, కమల్ హాసన్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇండియన్ 2. చాలా డిలే తర్వాత షూటింగ్ శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన సిద్ధార్థ్ లుక్ ఈరోజు విడుదలైంది. సిద్ధార్థ్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే…..

పవన్ గారితో ఆ సినిమా అంటే విమర్శొలొచ్చాయి: సాయిధరమ్ తేజ్

‘నన్ను ఎంతో ఆప్యాయంగా పెంచిన వ్యక్తితో సినిమా చేసే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం నావరకూ రావడంతో సంతోషంతో అంగీకరించా. అది నా డ్రీమ్. ఇప్పుడది నెరవేరబోతోంది’ అని సాయిధరమ్ తేజ్ (Sai Dharam….

AP

: పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా వాళ్ళంతా ఒక్కటయ్యారు.!

ఒకే ఒక్క ప్రెస్ నోట్.. ఒకే ఒక్క వీడియో బైట్.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులందర్నీ ఒక్కతాటిపైకి తెస్తోంది.! ‘నాయకుల్ని తిట్టుకోండి.. ప్రజల్ని మాత్రం తిట్టొద్దు..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడమే ఇందుక్కారణం.! ఇప్పడంటే, తెలంగాణ ప్రజల విషయంలో….

AP

వరంగల్ నుంచి బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ద్వారా సమర శంఖాన్ని పూరించారు

వరంగల్ నుంచి బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ద్వారా సమర శంఖాన్ని పూరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పై తమ యుద్ధాన్ని ప్రకటించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నందుకు తనను పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధ కాండకు….

AP

బాబాసాహెబ్​ అంబేడ్కర్​ గురించి మీకు తెలియని విషయాలెన్నో!

1891 ఏప్రిల్​ 14న మధ్యప్రదేశ్​లో జన్మించారు డా. బీ. ఆర్​ అంబేడ్కర్​. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్​ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్​కు వెళ్లినా వేరువేరుగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్​రూమ్​లోనే….

AP

యూపీలో సంచలన ఎన్ కౌంటర్; గ్యాంగ్ స్టర్ కొడుకును హతమార్చిన పోలీసులు

 గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు ఆతిఖ్ అహ్మద్ (Gangster-turned-politician Atiq Ahmad) కుమారుడు, న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అసద్ (Asad) ను, అతడి అనుచరుడు గులామ్ (Ghulam) ను గురువారం ఝాన్సీలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర….

‘దసరా’ సినిమాపై మెగాస్టార్ ప్రశంసల వర్షం..

చిన్నా, పెద్ద అని తేడాలేకుండా విజయం సాధించిన ప్రతి సినిమాను వీక్షించి.. వారి ప్రతిభను ప్రశంసించడంలో చిరు తరువాతే ఎవరైనా. తాజాగా చిరంజీవి.. దసరా సినిమాను వీక్షించి, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. హీరో, హీరోయిన్, డైరెక్టర్, మొత్తం చిత్ర….