కళ్లనే మోసం చేసే 3డి పెయింటింగ్
కళ్లనే మోసం చేసే 3డి పెయింటింగ్‌తో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆర్టిస్ట్ కొత్త రికార్డు సృష్టించాడు. 3డి ఇల్యూజన్ పెయింటింగ్స్‌ని రూపొందించి వరల్డ్ గ్రేటెస్ట్ రికార్డ్ బుక్ గుర్తింపును సాధించాడు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన పెయింటర్ సౌమిత్ర మొండల్….










