Category: AP

AP

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..!!

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది…..

AP

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో ఇవాళ కీలక పరిణామం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం తర్వాత వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా….

AP

Jr.NTR పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఐ డోంట్ కేర్ అంటూ…

నందమూరి నటసింహం బాలకృష్ణ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై.. ఆయన మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సెషన్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు….

AP

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆరు గ్యారెంటీలు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయని రేవంత్ స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత రోజు….

AP

వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం, వేదిక ఖరారు – శుభలేఖ ఇలా..!!

వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహ పనులు ముమ్మరం అయ్యాయి. ఈ నెల 22న వంగవీటి రాధా వివాహం జరగనుంది. నర్సాపురం కు చెందిన పుష్పవల్లితో రాధా వివాహం ఖరారైంది. నర్సాపురంలో ఈ మధ్యనే నిశ్చితార్ధం జరిగింది. రాధా వివాహానికి….

AP

వైసీపీలో `పులివెందుల` సతీష్ రెడ్డి: చేరిక తేదీ ఇదే..!!

కడప: ఏపీ.. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఏప్రిల్/మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఈ పరిస్థితుల….

AP

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమానికి పిలుపు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మొన్న మోత మోగించగా, రేపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు,….

AP

ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం..!!

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును పోలీసులు అడ్డుకున్నారు. కారుతో సహా సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ద్వారం వద్దే కారును నిలిపివేశారు…..

AP

అమిత్ షా తో సీఎం జగన్ కీలక భేటీ – ఇక ముందుకే..!?

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలిరోజు కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ ఈ రోజు హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సులో పాల్గొననున్నారు. ఈ రాత్రికి అమిత్ షా తో….

AP

తెలంగాణ ఎన్నికలపై ఈసీ ప్రెస్ మీట్-ఓట్ల తొలగింపుపై వివరణ-ఓటర్లు 3.17 కోట్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్లు మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. స్ధానికంగా అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులకు పలు సూచనలు….