Category: AP

AP

మంత్రి రోజాకు ఈసారి టికెట్ దక్కుతుందా..?

మంత్రి రోజాకు ఈసారి టికెట్ దక్కుతుందా? దక్కినా ఆమె ఎమ్మెల్యేగా గెలవగలరా? అంటే ముమ్మాటికీ లేదనే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో సైతం ఆమె విజయం సాధించారు. అయితే రెండుసార్లు….

AP

దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్..

టిడిపి అధినేత చంద్రబాబు పర్యటనలో కలకలం రేగింది. ఆయన పర్యటిస్తున్న హెలికాప్టర్ కొద్దిసేపు దారి తప్పింది. దీంతో అంతా అయోమయానికి గురయ్యారు. కొద్దిసేపటికి గమ్య స్థానానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న….

AP

బొత్స కోటకు బీటలు.. టిడిపిలోకి భారీగా చేరికలు..

మంత్రి బొత్స సత్యనారాయణకు షాక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపిలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు బొత్స నీడలో ఉన్న నాయకులు సైతం టిడిపిలో చేరుతుండడం విశేషం. రాజకీయంగా పేరు మోసిన కుటుంబాల సైతం తెలుగుదేశం పార్టీ….

AP

విపక్ష నేతలను తిట్టడమే టికెట్ దక్కించుకునేందుకు కొలమానమా..?

మొన్న ఆ మధ్యన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో జగన్ చేసిన కామెంట్స్ అంటూ ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. టికెట్ కావాలంటే రూ.180 కోట్లు డిమాండ్ చేశారని టాక్ నడిచింది. పైగా ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు,….

AP

తీయించేయ్.. ఎన్టీఆర్ పై బాలయ్యకు ఎందుకంత కోపం..?

నందమూరి కుటుంబ సభ్యుల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో వెలుగు చూశాయి . గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎన్టీఆర్….

AP

జనసేనలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేత..!

కొణతాల రామకృష్ణ ది కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ చరిత్ర. అయితే ఆయనను గుర్తించింది మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజా సమస్యలపై పోరాటంతో కొణతాలకు గుర్తింపు లభించింది. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1989లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి….

AP

కాంగ్రెస్ లోకి వివేకా కుమార్తె సునీత..?

ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి పేరు చెప్తే గుర్తుకొచ్చే పార్టీ కాంగ్రెస్. సోదరుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన చరిత్ర కలిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన కుటుంబ సభ్యులెవరూ ఆ పార్టీలో….

AP

బెజవాడలో వైసీపీకి మరో షాక్..!

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీపై అసంతృప్తితో తాజాగా పార్టీని వీడారు. వైఎస్ జగన్ ను కలిసి వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన రాజీనామాతో కృష్ణాజిల్లాలో టీడీపీ అంతా ఖాళీ అవుతుందని చెప్పుకొచ్చారు. అయితే కేశినేని రాజీనామా చేసి….

AP

పొత్తుల వేళ బిజెపి ట్విస్ట్… చంద్రబాబు, పవన్ మైండ్ బ్లాక్..

ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. మరోవైపు జగన్ ను ఎలాగైనా కట్టడి చేయాలని టిడిపి,జనసేన….

AP

కడప ఎంపీగా షర్మిల పోటి? టిడిపి, జనసేన మద్దతు?..

వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేయనున్నారా? కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగనున్నారా? క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి….