Category: AP

AP

షర్మిలపై వైసీపీ వ్యూహం..

మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ లకు మీడియా ప్రాధాన్యం లేకుండా చేసేందుకు.. మరో వ్యూహంలో భాగంగానే షర్మిల కామెంట్స్ ను తిప్పి కొడుతున్నారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్….

AP

కుటుంబంలో చీలికకు జగనే కారణం.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ షర్మిల డోసు పెంచారు. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆమె వైసీపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రోజురోజుకు ఆమె విమర్శల డోసు పెంచుతున్నారు. సోదరుడు జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తన కుటుంబంలో చీలికకు కాంగ్రెస్….

AP

చంద్రబాబుకి షాక్ ఇచ్చిన జగన్..

సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించారు. ఎప్పుడో మూడేళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదం కోసం నేరుగా స్పీకర్….

AP

మంగళగిరిలో లోకేష్ ను ఓడించే బిగ్ ప్లాన్..

తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు పోటీ చేసే నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎలాగైనా వారిని ఓడించాలని డిసైడ్ అయ్యింది. ఆ బాధ్యతలను వైసిపి ముఖ్య నేతలకు….

AP

రూపాయి వేతనం పెంచకుండానే.. ఏపీలో అంగన్వాడీల సమ్మె విరమణ.. ఎలా సాధ్యమైందంటే..?

ఏపీలో అంగన్వాడీలు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. ఒకానొక దశలో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. నిన్న….

AP

రోజాకు సొంత పార్టీ నేతలే ఝలక్..

వైసీపీలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. ఆమెను సొంత పార్టీ శ్రేణులు టార్గెట్ చేసుకుంటున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట తమ స్వరం వినిపిస్తున్నారు. ఏకకాలంలో ముప్పేట దాడి చేస్తుండడంతో.. రోజా వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో….

AP

జనంలోకి పవన్.. ఇక తగ్గేదేలే..

ప్రతిరోజు మూడు సభలకు పవన్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నాయి. దీనిపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు….

AP

ఎన్నికల వేళ జగన్ కొత్త వరాలు పనిచేస్తాయా..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ కసిగా ప్రయత్నిస్తున్నారు. అటు సంక్షేమ పథకాలతో పాటు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను శత శాతం అమలు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. తాను వస్తేనే సంక్షేమం కొనసాగుతుందని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే….

AP

ఆదిలోనే జగన్ కు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్..!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ముందుగా కడప జిల్లా ఇడుపలపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని….

AP

నాడు జగనన్న బాణం.. నేడు కాంగ్రెస్‌ కు బ్రహ్మస్త్రం!?..

పదేళ్ల క్రితం.. మనీలాండరింగ్‌ కేసులో దివంగత ముఖ్యమంత్రి తనయుడు, నేడు ఏపీ ముఖ్యమత్రి అరెస్ట్‌ అయ్యారు. ఆ సమయంలో ఆయన సోదరి, నేడు ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌.షర్మిల ‘నేను జగన్న వదిలిన బాణాన్ని’ అంటూ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టారు. అప్పటికే జగన్‌….