Category: AP

AP

గీత కార్మికులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

ఒక్కో హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టగా, తాజాగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కల్లు గీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో….

AP

మళ్లీ వైసీపీ వస్తుంది.. గుడ్డలు ఊడదీసి నిలబెడతాం: కాకాణి గోవర్ధన్..

పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని… వారికి పోలీసులు సహకరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని… అప్పుడు ఈ పోలీసులు….

AP

ఏపీలో సైలెంట్ గా “డిప్యూటీ సీఎం పదవి” వార్ జరుగుతోందా..?

ఏపీలో సైలెంట్ గా వార్ జరుగుతోందా.. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఏమో కానీ, టీడీపీ వర్సెస్ జనసేనగా ఈ అంశం మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓ వైపు టీడీపీకి చెందిన కొందరు లోకేష్….

AP

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra pradesh) మొన్నటి ఎన్నికల సమయం నుంచి గ్రామ, వార్డు సచివాలయ (Sachivalayam) ఉద్యోగాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందా.. లేదా కొత్త ప్రభుత్వంలో తీసేస్తారా అనే సందిగ్ధత నెలకొని ఉంది. అలాంటి….

AP

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..

గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ కుమార్ పై ఉన్న ఆరోపణల….

AP

ఇద్దరు పిల్లలుంటేనే పోటీకి అర్హత కల్పిస్తూ ఏపీ సర్కార్ కొత్త చట్టం..

కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు.   గురువారం….

AP

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండాను సిద్ధం చేశారు అధికారులు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతోంది కేబినెట్‌……

AP

ఏపీ వ్యాప్తంగా కోడి పందేల హోరు.. చేతులు మారిన వేల కోట్ల రూపాయలు..!

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు జరిగిన కోడి పందేల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోనసీమ నుంచి రాయలసీమ వరకు రాష్ట్రం కోడిపందేలతో హోరెత్తింది. ఎక్కడ చూసినా పందేలు జాతరను తలపించాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క….

AP

బనగానపల్లెలో టీడీపీ – వైసీపీ వర్గీయుల ఘర్షణ..

నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ – వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో అక్కడి వాతావరణం వేడెక్కింది. వైసీపీ నేత ఫయాజ్ కుమారుడి వివాహంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు రచ్చ చేశారు. వివాహ వేడుకను డ్రోన్….

AP

ఏపీలో మరో పెన్షన్ సర్వే-ఈసారి టార్గెట్ వారే..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయం పెన్షన్ల పెంపు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు.. అదే సమయంలో అనర్హులకు వీటి ప్రయోజనం అందకుండా కట్ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు…..