Category: AP

AP

జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్.

వైసీపీ అధినేత జగన్ భార్య వైఎస్ భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద కిరణ్….

AP

లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..-; మంత్రి కొల్లు రవీంద్ర..

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు రూ. లక్ష కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. దీనిపై సీఐడీ విచారణ జరుగుతోందని….

AP

మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల సాకారం..! మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి..!

మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి నిర్మాణం. తనను 91వేల భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపడంతో మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కలను నెరవేర్చేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. అత్యాధునిక….

AP

రేషన్‌ కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! రేషన్‌తోపాటు తృణ ధాన్యాలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అభివృద్ధిపై దృష్టి పెట్టేవారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం అభివృద్ధితోపాటు సంక్షేమంపైనా ఫోకస్ చేశారు. తాజాగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త. బియ్యంతోపాటు తృణ ధాన్యాలను పంపిణీ….

AP

గోరంట్ల మాధవ్ అరెస్ట్..?

మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ భారతిపై అనుచిత కామెంట్లు చేసిన చేబ్రోలు కిరణ్‌పై మాధవ్ దాడికి యత్నించారు. కిరణ్‌ను పోలీసులు వెహికిల్‌లో తరలిస్తుండగా.. ఆ వాహనాన్ని గోరంట్ల మాధవ్, అతని అనుచరులు….

AP

రిజిస్ట్రేషన్లలో కొత్త సంస్కరణలు.. దశలవారీగా విస్తరణ..

పాలనలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విషయంలో స్లాట్ బుకింగ్ పద్దతికి తొలి అడుగు పడింది. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని శుక్రవారం సచివాలయం నుంచి మంత్రి అనగాని….

AP

పట్టాల పంపిణీలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..

పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ అనేది రెండున్నర దశాబ్దాల కల అని అన్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వం ఏర్పడిన కేవలం 10 నెలల్లో అందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయి….

AP

ఏపీలో రూ.5,000 కోట్ల పెట్టుబడితో లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ పెట్టుబడులు..!

పెట్టుబడులదారుల చూపు ఏపీపై పడింది. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ సంయుక్తంగా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి భూసేకరణ మొదలుపెట్టేసింది ప్రభుత్వం. తాజాగా అదే జిల్లాలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. లారస్ ల్యాబ్స్ లిమిటెడ్….

AP

ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం..!

ఏపీ రాజధాని అమరావతిలో ఏం జరిగింది? జరుగుతోంది? సచివాలయంలో అగ్నిప్రమాదం వెనుక కారణమేంటి? ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? కేవలం రెండో బ్లాక్‌లో మంటలు ఎగిసిపడడంపై పాత్ర సూత్రదారులు ఎవరైనా ఉన్నారా? ఇది ప్రమాదమా? లేదైనా కుట్ర జరిగిందా? అనే….

AP

పాస్టర్ ప్రవీణ్ మృతిపై భార్య, సోదరుడు సంచలన ప్రకటన..!

పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మరణం కలకలంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లు సేకరిస్తున్నారు. ఈ మరణం పైన తాజా గా ప్రవీణ్ సతీమణి.. ఆయన సోదరుడు స్పందించారు. మరో వైపు….