ఏపీ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వి. విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం….










