Category: AP

AP

ఏపీ లిక్కర్ కుంభకోణం.. విచారణలో ఎంటరైన ఈడీ..

ఏపీలో మద్యం కుంభకోణం విచారణ చివరి దశకు చేరుకుందా? ఈవారంలో మరిన్ని అరెస్టులు తప్పవా? బుధవారం నుంచి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ విచారణలోకి దిగిందా? చివరి లబ్దిదారుడి కోసం వివరాలు సేకరించిందా? ఈడీ ఎవర్ని అరెస్టు చేయబోతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా….

AP

జగన్ కు విజయసాయి ఘాటు కౌంటర్..!

ఇటీవల లిక్కర్ స్కామ్ పై సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్, మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఆయన టీడీపీకి అమ్ముడుపోయారని అన్నారు. అయితే అప్పటికప్పుడు విజయసాయి, జగన్ వ్యాఖ్యలపై స్పందించలేదు. కాస్త….

AP

రాష్ట్ర పర్యటనకు షర్మిల శ్రీకారం.. మూడు విడతలుగా..!

ఏపీలో రాజకీయ శూన్యత కనిపిస్తోందా? కూటమితో వైసీపీ ఫైట్ చేయలేకపోతోందా? ఆ లోటును భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోందా? ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. వచ్చే నెల 9….

AP

కాకాణి అరెస్ట్.. వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌..

రుస్తుం మైన్స్ కేసులో అరెస్ట్ అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఇవాళ వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఆయన్నిఆదివారం బెంగళూరు శివార్లలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న ఆయన పోలీసుల విచారణకి హాజరుకాకుండా ఆయన 2….

AP

పల్నాడు డబుల్ మర్డర్ కేసు.. పరారీలో పిన్నెల్లి బ్రదర్స్..

వైసీపీకి అధికారం పోయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. పల్నాడులో జరిగిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి సోదరులు బుక్కయ్యారు. వారిద్దరిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారిద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  ….

AP

జగన్ కు సీఎం రమేశ్ సవాల్..!

లిక్కర్ స్కామ్‌ వ్యవహారంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని, ఒకవేళ తాను ఆరోపణలు నిరూపిస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా?….

AP

టాలీవుడ్ తీరుపై పవన్ ఫైర్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరి హర వీరమల్లు రిలీజ్ దగ్గరపడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆయన స్వయంగా పైర్ అయ్యారు. టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ పవన్ కీలక….

AP

కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు..! కదలికలపై పోలీసుల నిఘా..!

రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై త్వరలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ ఈ నోటీసులను జారీ చేసినట్లు….

AP

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..!

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (ఎస్ఎంఎస్-2) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి.   ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్ఎంఎస్-2లోని….

AP

ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు..! ఇక నుండి..

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. 2025 అకడమిక్ క్యాలెండర్‌లో నో బ్యాగ్ డేను చేర్చింది. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులకు శుభవార్త. ఈ లెక్కన ఏడాదిలో కేవలం 233 రోజులు మాత్రమే పాఠశాలలు పని చేస్తాయి…..