Category: AP

AP

మరో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవుట్..?

వైసీపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను జగన్ మార్చుకున్నారు. దాదాపు 70 మంది సిట్టింగులను మార్చారు. కొంతమందిని పక్కన పడేశారు. మరికొందరికి అనూహ్యంగా అవకాశాలు ఇచ్చారు. అయితే చాలాచోట్ల ఇష్టం లేని స్థానాలను కల్పించారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా,….

AP

బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి చంద్రబాబు.. ఏం జరగనుంది..?

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ నెలాఖరుకు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఒకవైపు సిద్ధం పేరిట ప్రచార సభలు నిర్వహిస్తూనే.. జగన్ అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు….

AP

రాజ్యసభపై టీడీపీ నజర్‌…

రాజ్యసభకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు స్థానాలకు నోటిషికేషన్‌ విడుదల కానుంది. మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే చేరాలి. కానీ, ఎన్నికలకు రెండు నెలల ముందు జరిగే ఈ ఎన్నికల్లో వైసీపీకి….

AP

అసెంబ్లీ నుంచి ఔట్.. టీడీపీ పీచేముడ్..

అంతకు ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రస్తావించిన అంశాలపై అభ్యంతరం తెలిపారు. అనంతరం స్పీచ్‌ కొనసాగుతుండగానే సభనుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబీ….

AP

రూట్ మార్చిన సుజనా చౌదరి.. టార్గెట్ ఫిక్స్.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా చౌదరి ఒకరు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. రాజ్యసభ పదవి ఇచ్చి.. కేంద్రమంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. అటువంటి సుజనా చౌదరి ఎన్నికల తరువాత బిజెపిలో చేరారు. చంద్రబాబు దగ్గరుండి బిజెపిలోకి పంపించారని కామెంట్….

AP

పోటీపై డిఫెన్స్ లో మంత్రి విడదల రజిని..

మంత్రి విడదల రజిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదా? స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదా? ఆమె పునరాలోచనలో పడ్డారా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి….

AP

షర్మిలపై పోస్టుల్లో ట్విస్ట్..

పీసీసీ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత ఆమెపై వైసిపి శ్రేణుల అభిప్రాయం మారుతూ వచ్చింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకున్నారు…..

AP

ఏపీలో సూపర్ సీక్రెట్ గేమ్..

గుంటూరు, కృష్ణాజిల్లాలో వైసిపి పై ఒక రకమైన వ్యతిరేకత ఉంది. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ సర్కార్ పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే సంక్షేమ పథకాలతో ప్రజల ఆగ్రహాన్ని అధిగమించవచ్చని జగన్….

AP

వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్.. ఏకంగా నాలుగు..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోర్టు ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేయడమే అందుకు కారణం. గతంలో ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల ముంగిట ఇదో….

AP

ఆ నేతలను పక్కన పెట్టిన జగన్.. కారణమేంటి.?

వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఈ జాబితాలో కొందరు తాజా మాజీ మంత్రులు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అభ్యర్థులను మార్చుతూనే.. పార్టీ బాధ్యులను సైతం జగన్ మార్చడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి….