కౌలు రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీలో కౌలు రైతులకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. గత పాలనలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి దాని స్ధానంలో మెరుగైన పాత కౌలు రైతు చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు వ్యవసాయమంత్రి….










