Category: AP

AP

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ నేటితో ముగిసింది. మరికాసేపట్లో అమరావతి బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కట్టర్….

AP

గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ నేరుగా కట్టించుకుంటున్న పన్నులన్నీ ఇకపై ఆన్ లైన్ ద్వారా వసూలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం స్వర్ణ పంచాయత్ పేరుతో ఓ ఆన్ లైన్ పోర్టల్ ను డిప్యూటీ….

AP

విద్య మరియు ఐ.టి. శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని తాడేపల్లి లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు కలిశారు…

విద్య మరియు ఐ.టి. శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని తాడేపల్లి లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు కలిశారు.   నియోజకవర్గ విషయాల పై మాట్లాడారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని….

AP

మందమర్రి లో నిన్న జరిగిన క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమి వారి ఆధ్వర్యములో నిర్వహించిన క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను మందమర్రి లో నిర్వహించడం జరిగింది..

మందమర్రి లో నిన్న జరిగిన క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమి వారి ఆధ్వర్యములో నిర్వహించిన క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను మందమర్రి లో నిర్వహించడం జరిగింది.. ఆ యొక్క ప్రోగ్రాంలో కుమురం భీం జిల్లా నృత్య కళాకారులు….

AP

జగన్ కు ప్రతిపక్ష హోదాపై అయ్యన్న కీలక ప్రకటన..!

జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారనీ. హైకోర్టు స్పీకర్ కి నోటీసులు ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ. అసలు జగన్ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా….

AP

నాగబాబు సీటుపై జనసేన క్లారిటీ..!

ఎట్టకేలకు జనసేన నేత నాగబాబు సీటుపై క్లారిటీ ఇచ్చేసింది ఆ పార్టీ. ఆయన్ని ఎమ్మెల్సీగా ఖరారు చేసినట్టు ఆ పార్టీ తెలిపింది. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన….

AP

ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్‌పై దర్యాప్తు ముమ్మరం.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల అమ్మకాల్లో జరిగిన అవకతవకల గురించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు….

AP

పిఠాపురంలో వైసీపీకి ఝలక్..! జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే..!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీ వైపు వెళ్తారో ఊహించలేము. ఒకప్పుడు శత్రువులు.. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మిత్రులు కావచ్చు. అందుకు పిఠాపురం నియోజక వర్గమే ఓ ఎగ్జాంఫుల్. ఒకప్పుడు టీడీపీ మాజీ….

AP

MLA కోటా.. 10 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్..

ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణ గడువు ఉంటుంది. 20న అసెంబ్లీలో పోలింగ్.. అదే రోజు….

AP

ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 90 రోజులు(3 నెలల పాటు) టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది…..