తాగునీటి సరఫరా మా తక్షణ కర్తవ్యం: రాయదుర్గం పైతోటలో మంచినీటి ట్యాంకులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలవ
అనంతపురం జిల్లా, రాయదుర్గం. తాగునీటి సరఫరా మా తక్షణ కర్తవ్యం: ఎమ్మెల్యే కాలవ. తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణ పరిధిలోని పైతోటలో కొత్తగా నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకులను బుధవారం….










