ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్!
దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళా సందర్భంగా 70వేల మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం జాబ్ లెటర్‌లను వర్చువల్‌గా అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి ఈ లెటర్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి….










