“మావిగన్ అంటే ఎర్రగడ్డ ఆసుపత్రిలో పిచ్చోళ్ళకు ఇచ్చే మందు”: జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు ఘాటు విమర్శలు
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• ___________________________ మావిగన్ కేరాఫ్ ఎర్రగడ్డ ఆసుపత్రి మావిగన అనే అంశము జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చర్చించుకునే విషయమని మడకశిర శాసనసభ్యులు ఎమ్. ఎస్. రాజు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు….










