జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు చేస్తున్నటువంటి పెన్ డౌన్ దీక్షా కార్యక్రమాన్ని సంఘీభావం తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి గారి ఆదేశాలనుసారం వైస్సార్సీపీ అనంతపురంజిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి గారి ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర సమ్మెలో కూర్చున్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ అందరికీ కూడా మద్దతు తెలపడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ ల యొక్క హక్కులను కాలరాసే వారి యొక్క ఉపాధిని కొల్లగొట్టే జీవో నెంబర్ 396 ను కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారికి మద్దతు తెలియజేసి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల కన్వీనర్లు నాయకులు వివిధ అనుబంధ సంఘాల నియోజకవర్గ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
గుంతకల్ నియోజకవర్గం
