ముదిగుబ్బలో సమ్మె బాటపట్టిన నీటి సరఫరా కార్మికులు: అధికారులకు సమ్మె నోటీసు అందజేత
ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలానికి చెందిన సత్యసాయి నీటి సరఫరా విభాగం కార్మికులు గత ఐదు నెలలుగా తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25 నుంచి తాము నిర్వహించనున్న సమ్మె బాట కార్యక్రమంలో….










