Author: Editor

AP

చివరి నిమిషంలో పవన్ తో ఆ ప్రకటన చేయించాలనుకుంటున్న బిజెపి..

బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ విషయంలో ఏకంగా సోషల్ మీడియాలో ఒపీనియన్ పోల్స్ పెట్టారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఎవరికి లాభం అని ప్రశ్నించారు. దాదాపు పదివేల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. బిజెపితో….

రసవత్తరంగా మారుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్‌తో వామపక్షాలు జట్టు కట్టే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ – జనసేన సీట్ల షేరింగ్‌ చివరి దశకు వచ్చింది. ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. దీంతో ఈసారి త్రిముఖపోరు….

AP

లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారా…?

ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. అయితే తొలినాళ్లలోనే నందమూరి తారకరత్న అకాల మరణం, అధికార పక్షం అడ్డంకులు తదితర కారణాలతో లోకేష్ ఇబ్బంది పడ్డారు. అయినా సరే ముందుగా పాదయాత్రను కొనసాగించారు. రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో….

బాలయ్య ఖాతాలో మరొక రియాల్టీ షో..

టాలీవుడ్ లో ప్రస్తుతం బాలయ్య హవా నడుస్తుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు. వెండితెర అయినా.. బుల్లితెర అయినా.. టీవీ షో అయినా.. థియేటర్ అయినా.. ప్రేక్షకులు జై బాలయ్య అంటూ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య కెరియర్ అన్ స్టాపబుల్….

కాలుష్య కోరల్లో ఢిల్లీ.. డేంజర్ బెల్స్..

ఢిల్లీ కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతుంది. నగరంలోని గాలి తీవ్రత ప్రమాదస్ధాయికి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత(AIR QUALITY) తీవ్రస్థాయికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం వాయు నాణ్యత సూచీ(AIR QUALITY INDEX)….

AP

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. గ్రూప్1, గ్రూప్2 కు గ్రీన్ సిగ్నల్..

సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే విడుద‌ల చేసిన యూనివ‌ర్శిటీ అధ్యాప‌కుల పోస్టుల భ‌ర్తీతో పాటు గ్రూప్ – 1, గ్రూప్ – 2, ఇత‌ర పోటీ ప‌రీక్షల ద్వారా ఉద్యోగాల భ‌ర్తీకి కేబినెట్….

నామినేషన్ల ప్రక్రియ.. రూల్స్ ఇవే..!

తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రారంభకావడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ కీలక విషయాలు వివరించారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. డిపాజిట్….

AP

వైసీపీని వీడనున్న మరో ఎమ్మెల్యే?

వైసీపీలో మరో కీలక వికెట్ పడనుందా? ఓ ఎమ్మెల్యే పక్క చూపులు చూస్తున్నారా? త్వరలో నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు సైతం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీలో విభేదాలు….

AP

తెలంగాణ ఎన్నికలపై ‘ఆంధ్రా’ ప్రభావం?

తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దూకుడుగా ముందుకు వెళ్తోంది. అటు కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని గెలుపొందేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. బిజెపి సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే….

అజిత్,అల్లు అర్జున్ మల్టీస్టారర్…?

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న రైటర్ విజయేంద్ర ప్రసాద్… ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్,ఎన్టీఆర్ లను హీరోలు గా….