తెలంగాణలో ‘దొర’ల రాజకీయం.. ఎన్నికల నినాదంగా మార్చిన కాంగ్రెస్.. అదేరాగం అందుకున్న కేటీఆర్!..
కాంగ్రెస్ ఎత్తుకున్న దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని అడుగుతున్నారు. సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగుల్లో ఇదే నినాదం వినిపిస్తున్నారు. దీంతో ఈ నినాదం….










