Author: Editor

ముంబైలో సాయి పల్లవి..రామాయణం’ కోసమేనా!

బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్‌ తివారీ ‘రామాయణం’ సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి, యశ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, సాయి పల్లవి ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. దీంతో ‘రామాయణం’ సినిమా….

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి..

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లోని రసాయన గిడ్డంగిలో ప్రమాదం జరిగింది. మంటలు నాలుగో అంతస్థు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారని ఉస్మానియా హాస్పటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ నాగేందర్ తెలిపారు. మృతుల్లో ఒకే….

త్వరలో టిల్లు స్క్వేర్ సెకండ్ సాంగ్ రిలీజ్.. !

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా 2022లో డీజే టిల్లు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్….

సడెన్‌గా చైనా సరిహద్దులకు వెళ్లిన ప్రధాని మోదీ…

దీపావళి పండగ వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. చైనా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్నలెప్చా వద్ద జవాన్లతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను మోదీ.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్….

AP

ఆ పథకం అమల్లో మార్పులు – లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!!

ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. ఈ నెల 28న విద్యా దీవెన నిధుల విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే నవ రత్నాల అమల్లో భాగంగా మహిళల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇప్పటికే 2.43 లక్షల….

గువ్వల బాలరాజుపై దాడి ఎపిసోడ్ ఓ డ్రామా: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు…

అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు….

కేసీఆర్ రెండో విడత ప్రచారం ఇలా: రోజుకు 3-4 సభలతో హోరు, 16 రోజుల్లో 54 నియోజకవర్గాల్లో

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులు గెలిపించాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు రెండో విడత ప్రచారానికి సిద్దమయ్యారు…..

AP

యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో డ్రైవర్ హరికి గాయాలు

న్యూస్. 9 యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో….

హీరోయిన్ రష్మిక హాట్ వీడియో వైరల్, చర్యలు తీసుకోవాలన్న అమితాబ్… 

రష్మిక మందాన పేరున ఓ హాట్ వీడియో వైరల్ అవుతుండగా సీనియర్ నటుడు అమితాబ్ స్పందించారు. ఇలాంటి వీడియోల మీద చర్యలు తీసుకోవాలని కామెంట్ చేశారు. రష్మిక మందాన ఇండియాలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. సౌత్ టు నార్త్ దున్నేస్తున్న….

AP

విజయవాడలో ఘోర ప్రమాదం…

విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ ఫామ్ పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపై బస్సు తీసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.మృతుల్లో కండక్టర్ తో పాటు ఓ మహిళ, పది నెలల చిన్నారి….