Author: Editor

రేవంత్‌ ‘పవర్‌’ఫుల్‌ ఛాలెంజ్‌!.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచార వేడి పెంచుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రచారం చప్పగా సాగుతుండగా, కేటీఆర్, హరీశ్‌రావు మాత్రం సవాళ్లు, హెచ్చరికలతో ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ వస్తే తెలంగాణ పదేళ్లు వెనక్కి….

రామ్ చరణ్ కూతురుకు జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో దీపావళికి సంబంధించిన పార్టీ ఘనంగా జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు మొత్తం మెగా ఫ్యామిలీ తో సహా రామ్ చరణ్ ఇంటికి వచ్చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్….

AP

60 ఏళ్ల కల సాకారం: రూ. 340 కోట్లతో భారీ ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మక వరకపూడిసెల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మాచర్ల నియోజకవర్గం పరిధిలోని చెన్నకేశవ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.    ….

AP

జగనన్న విద్యాకానుకలో రూ.120 కోట్ల స్కాం-జనసేన మరో సంచలన ఆరోపణ..

ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలు, అక్రమాలను రోజుకొకటి చొప్పున బయటపెడతామని వారం రోజుల క్రితం ప్రకటించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. విద్యా శాఖలో ఓ స్కామ్ కు సంబంధించిన వివరాలను ఆయన….

తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం – బిగ్ టర్న్..!!

తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా తీసుకుంది. కాంగ్రెస్ టాప్ లీడర్లు తెలంగాణలో మొహరిస్తున్నారు. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావటానికి అన్ని సమీకరణాలకు కలిసి వస్తున్నాయని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. దీంతో, చివరి నిమిషంలో అధికార బీఆర్ఎస్ కు….

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల స్క్రూటినీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది. మంగళవారంతో నామినేషన్ల స్క్రూటినీ ముగిసింది. 119 నియోజకవర్గాల్లో 4 వేల 798 మంది నామినేషన్లు వేయగా 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా గజ్వేల్ నుంచి 114 మంది బరిలో ఉన్నారు. గజ్వేల్….

రెబల్స్ తో చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్..!

తెలంగాణ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) నామినేషన్లు, స్క్రూటినీ ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలు రెబల్ అభ్యర్థులపై దృష్టి సారిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ వరకు గడువు ఉండడంతో పార్టీల సీనియర్లు అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ కూడా రెబల్….

608 మంది నామినేషన్లు రిజెక్ట్…

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా. పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. 119 సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది నామినేషన్లు వేయగా….

భారీగా పెరిగిన వంట నూనెల దిగుమతులు..

అక్టోబర్‌తో ముగిసిన 2022-23 సీజన్‌లో దేశంలో వంట నూనెల దిగుమతులు 16 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈ సీజన్‌లో 167.1 లక్షల టన్నుల వెజిటబుల్‌ నూనెల దిగుమతులు జరిగినట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్ట్రర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) తాజాగా ప్రకటించింది. అంతకుముందు….

AP

నేటి నుండి TDP- జనసేనల ఆత్మీయ సమావేశాలు..

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు…..