పొత్తులపై బీజేపీ లైన్ క్లియర్.. ఫుల్ క్లారిటీ..
ఏపీలో బిజెపికి చాలామంది సీనియర్లు ఉన్నారు. పురందేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణు కుమార్ రెడ్డి లాంటి నాయకులు ఎంపీ టికెట్లను ఆశిస్తున్నారు. ఎంపీలుగా ఎన్నికై కేంద్రమంత్రి కావాలని ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే తొలి జాబితాలో….










