జగన్ పై వైఎస్ సునీత యుద్ధం..
గత ఐదేళ్లుగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేశారు కూడా. సిబిఐ చురుగ్గా పనిచేసే కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర గురించి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అవినాష్ తండ్రి….










