Author: Editor

కేసీఆర్‌లో తీవ్ర నైరాశ్యం.. ..

ఎన్నికల ఓడిపోయిన వారం పది రోజుల్లోనే కేసీఆర్‌ తన ఫాం హౌస్‌లో జారిపడ్డాడు. తుంటి ఎముక విరిగింది. దీంతో మూడు నెలలు బయటకు రాలేదు. దీంతో క్యాడర్‌లో మరింత నిరుత్సాహం నెలకొంది. ఇప్పుడిప్పుడే కేసీఆర్‌ బయటకు వస్తున్నారు. కానీ ఆయన కారును….

AP

జగన్ వెన్నుపోటు.. కంటతడి పెట్టిన వైఎస్ షర్మిల..

ఈ కార్యక్రమాలకు సంబంధించి సన్నాహక సమావేశం మంగళగిరిలో గురువారం నిర్వహించారు. షర్మిల ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తాను వ్యక్తిగత కారణాలతో ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని.. అలా అనుకుంటే 2019లో ఇక్కడ పోటీ చేసి ఉండే దానినని….

AP

ముద్రగడ యూటర్న్.. బిజెపిలోకి..?

కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశారని విమర్శ ఉంది. అందుకు….

‘8 శాతానికి చేరువలో భారత్ జీడీపీ’..

ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 8 శాతానికి చేరువలో ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి చూస్తే 4వ త్రైమాసికంలో తాము అంచనా వేసిన 5.9 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదవ్వొచ్చన్నారు…..

మేడారం హుండీ లెక్కింపు పూర్తి..

మేడారం సమ్మక్క-సారక్క జాతర హుండీ లెక్కింపు పూర్తయింది. హన్మకొండలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 29న ప్రారంభమైన హుండీ లెక్కింపు ప్రక్రియ మార్చి 6వ తేదీన ముగిసింది. మొత్తం 540 హుండీలను లెక్కించేందుకు వారంరోజుల సమయం పట్టింది. ఈ హుండీల….

ఏనుగుతో దోస్తీ.. కారు పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..

పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాది పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితిలో కలకలం భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది. కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం మాజీ….

AP

ఆంధ్రా భవిష్యత్తు తేల్చే ఎన్నిక..

ఏపీ సీఎం జగన్ విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పుకొస్తున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని తేల్చి చెబుతున్నారు. అయితే విశాఖను కొత్తగా అభివృద్ధి చేసేందుకు ఏమీ లేదు. ఇప్పటికే అది అభివృద్ధి చెందిన నగరం. అయితేఅభివృద్ధి కంటే జగన్….

AP

జనసేన,టిడిపిలు వద్దనుకున్న ముద్రగడ.. వైసీపీకి ఎందుకో.?

గత ఎన్నికలకు ముందు, తరువాత వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న అపవాదును ముద్రగడ మూట కట్టుకున్నారు. ఎన్నికల అనంతరం వైసీపీలో చేరతారని అంతా భావించారు. కానీ అలా చేయలేదు. మొన్నటి వరకు వైసిపి కి అనుకూలంగానే వ్యవహరించారు. సీట్ల సర్దుబాటులో తమ కుటుంబానికి….

ఫేస్ బుక్ క్రాష్.. ఇన్ స్టా లో ఎర్రర్..

మనదేశంలో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నారు.. నిమిషానికి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లక్షల్లో సర్ఫింగ్ చేస్తుంటారు.. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపుతుంటారు.. ఇన్ స్టా గ్రామ్….

కరీంనగర్‌లో త్రిముఖ పోటీ.. సై అంటున్న మూడు పార్టీలు..! గెలుపెవరిది..?

కరీనంగర్‌ ఉద్యమాల గడ్డ. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదిన జిల్లా. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటి చేసి గెలవడం, ఆమరణ దీక్ష ఇక్కడి నుంచే మొదలు పెట్టడంతో కరీంనగర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు….