తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. 20 వేల మందికి లబ్ధి..!
వ్యవసాయానికి సోలార్ పవర్ అందించేందుకే కేంద్రం పీఎం కుసుమ్ యోజన పథకం అమలు చేస్తోంది. ఈ ఏడాది తెలంగాణలో ప్రయోగాత్మకంగా 20 వేల వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయతీ కల్పిస్తామని కేంద్రం తెలిపింది. 29 లక్షల వ్యవసాయ….










