కొత్త కోడ్‌తో కాసుల వర్షం.. భారీగా ధర పలికిన 0001..
ఫ్యాన్సీ నంబర్ల కోసం.. టీజీ కోడ్ ప్రారంభమైన తొలిరోజే గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఫీజు, ఫ్యాన్సీ నంబర్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాకకు రూ.2.51 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో రూ.1.32….










