Author: Editor

AP

జగన్ వర్సెస్ షర్మిల ఆస్తుల వివాదం.. కేవీపీ నోరు విప్పుతారా..?

వైఎస్ఆర్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో ఒకొక్కరుగా నోరు విప్పుతున్నారు. షర్మిల లేఖ‌తో వైవీ సుబ్బారెడ్డి బయటకు వచ్చారు. జగన్ మాటలనే ఆయన చెప్పారా? విజయసాయిరెడ్డి అదే బాటలో పయనిస్తారా? మరి కేవీపీ మాటేంటి? ఆయన మౌనమే సమాధానమా? లేక నోరు విప్పుతారా?….

సరికొత్త లుక్ లో ప్రభాస్..! చంద్రముఖి రీమేక్ అంటూ ట్రోల్స్.!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ లో వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్న డార్లింగ్. ఈ ఏడాది కల్కి సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించాడు…..

జీవన్ రెడ్డి విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..

ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకమని, బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని సొంత పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫిరాయింపులపై జీవన్….

మంత్రి కొండా సురేఖపై కోర్టులో కేటీఆర్ షాకింగ్ స్టేట్మెంట్..!

మంత్రి కొండ సురేఖ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేటీఆర్ ను టార్గెట్ చేసిన క్రమంలో కొండా సురేఖ సినిమా సెలబ్రిటీలకు కేటీఆర్ కు లింకు….

AP

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ..?

తెలుగుదేశం పార్టీకి పోటీగా రేపు (అక్టోబర్ 24) మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ ఏదో ప్లాన్ చేసింది. ఎందుకంటే, ‘బిగ్ ఎక్స్‌పోజ్ స్టే ట్యూన్డ్’ అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వారికి పోటీగా వైసీపీ కూడా తమ సోషల్ మీడియాలో….

AP

ఏపీ కేబినెట్ భేటీ..! సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం..!

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో….

భారత్-చైనా సరిహద్దుపై కీలక ఒప్పందం..!

LAC వెంబడి సరిహద్దు పెట్రోలింగ్‌పై భారత్-చైనా ఒప్పందం కుదుర్చుకోవడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు. జైశంకర్ మాట్లాడుతూ..పెట్రోలింగ్‌పై మేము ఒక ఒప్పందానికి వచ్చాము. దానితో మేము 2020 లో పరిస్థితిని తిరిగి సాధించామని ఆయన తెలిపారు. చైనాతో సరిహద్దు….

ఆ వీడియోలో ఉన్నది హంతకుడేనా.. గంగారెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు .

జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మారు గంగారెడ్డి హత్యకు పాల్పడ్డ వారిని గుర్తించేందుకు పోలీసులు పక్కా స్కెచ్ తో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు ఇప్పటికే మోహరించారు…..

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ధరణి నై..

బీఆర్ఎస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ధరణి పోర్టల్. దీని వలన సమస్యలు జఠిలమయ్యాయే తప్ప పరిష్కారం కాని సమస్యలతో ప్రజలు నానా అవస్థల పాలయ్యారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ధరణి ని రద్దు చేసి సమస్యల….

AP

వైసీపీ నేతలను మాస్ వార్నింగ్‌ ఇచ్చిన హోం మినిస్టర్..!

వైసీపీ అండచూసుకుని అప్పట్లో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత టోటల్ గా ఆ పార్టీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చి పడేశారు. మంగళవారం టీటీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా….