Author: Editor

గోరంటాల గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

INC:- ఆగస్టు 27 ఆదివారం రోజున గంభీరావుపేట మండల గొరంటాల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీమతి కొమిరిశెట్టి విజయ తిరుపతి వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి,గారు, ప్రారంభించారు, ఈ సందర్భంగా….

అన్నపెదరాయుడు అయితే.. చెల్లి బాలయ్య సినిమాలో భానుమతి: కేతి రెడ్డి..

అన్న జగన్.. చెల్లి షర్మిల మధ్య వార్ ముదురుతోంది. అన్నకు కౌంటర్లు ఇవ్వడంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి. జగన్ ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. MOU కాపీలను బయటపెట్టడంతో పాటు బహిరంగ లేఖలు రాస్తూ ఆస్తుల విషయంలో….

మేడారం మినీ జాతర తేదీలు ఖరారు..

తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరిలో 12 నుంచి 15 తేదీ వరకు నాలుగు రోజులు మినీ జాతరను నిర్వహించనున్నట్లు మేడారం పూజారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, మినీ మేడారం….

టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు ఇంటి వ‌ద్ద‌కే..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన కార్గో సేవలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. త‌మ ప్ర‌త్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్త‌రిస్తోంద‌న్నారు ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు…..

2035 నాటికి భారత్ కు ఓ స్పేస్ స్టేషన్..

ఐఎస్ఎస్… ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్… దీంట్లో అమెరికా, రష్యా, ఐరోపా అంతరిక్ష సంస్థ, జపాన్, కెనడా అంతరిక్ష సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇక, టియాంగాంగ్ పేరిట చైనాకు కూడా సొంత అంతరిక్ష కేంద్రం ఉంది. అంతరిక్ష రంగంలో ఎవరికీ సాధ్యం కాని….

AP

కన్నతల్లిని కోర్టుకు లాగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటారా?: షర్మిల..

జగన్ ఆస్తుల్లో వాటా ఉందంటూ షర్మిల చెబుతున్నదే నిజమైతే ఆమెపై ఈపాటికే ఈడీ కేసులు నమోదు చేసి ఉండేది కదా అంటూ వైవీ సుబ్బారెడ్డి నిన్న వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై షర్మిల ఘాటుగా స్పందించారు. పేర్లు పెట్టుకుంటే ఆస్తులు ఇవ్వాలని ఉందా….

రెండోపెళ్లి గురుంచి సమంత హింట్..?

దక్షిణాది బ్యూటీ సమంత ప్రస్తుతం సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటోంది. దేశవ్యాప్తంగా ప్రయాణం చేస్తూ ఇంటర్వ్యూలిస్తోంది. నవంబరు ఏడోతేదీన అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. సమంతతోపాటు దర్శక ద్వయం రాజ్ అండ్….

గంగారెడ్డి హత్య కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు బత్తిని సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో అక్టోబర్….

కేంద్రంపై రేవంత్ రెడ్డి సంచలనం.

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి….

AP

ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు – ఎవరిపై ఎంత భారం..!!

రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడింది. ఇప్పటికే ఛార్జీల భారంతో సతమతం అవుతున్న ప్రజల పైన మరో రూ.6,072.86 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. దీంతో డసెంబర్ నుంచి కొత్త వసూళ్లు ప్రారంభం కానున్నాయి. రానున్న….