Author: Editor

అసెంబ్లీకి కేటీఆర్ డుమ్మా..?

జూబ్లీహిల్స్ ఎంసీ‌హెచ్‌ఆర్‌డీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ట్రైనింగ్ సెషన్స్‌కు వేదికైంది. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో తొలిరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు,….

హైకోర్టు ఆగ్రహం, బఫర్ జోన్‌‌లో నిర్మాణాలు, అనుమతులు ఎలా ఇచ్చారు..?

రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధికారులు ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశారు. ఆ ప్రాంతంలో ఎందులోకి వస్తుందని అనే తేడా తెలుసుకోకుండా పర్మీషన్లు ఇచ్చేశారు. పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం బిల్డర్లు, వినియోగదారుల వంతైంది.   ముఖ్యంగా ఫుల్ ట్యాంక్ లెవల్,….

AP

వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా.. తప్పు తెలుసుకోవాలంటూ జగన్ కు సూచన..!

వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మీడియాతో అవంతి మాట్లాడుతూ… పార్టీ….

AP

జగన్ కు ప్రభుత్వం భారీ షాక్ – సరస్వతి భూములు వెనక్కు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుంది. ఈ మేరకు పల్నాడు ప్రాంతంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటూ స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు…..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు..?

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న కేంద్రం.. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయం కోరిన కేంద్రం.. దాన్ని….

AP

వేములపాడు గ్రామంలో శతాధిక వృద్ధుడు మృతి..

Yes. 9.tv యాడికి యాడికి మండల పరిధిలోని వేములపాడు గ్రామంలో ముల్లా అబ్దుల్ సాబ్ (102) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి 10 గంటలకు మృతి చెందాడు… ఈ వృద్ధుడు 100 సంవత్సరాలు దాటినా అలవోకగా తన పనులు….

AP

పలు వివాహాలకు హాజరైన వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు..

Yes. 9.tv యాడికి పలు వివాహ కార్యక్రమలకు హాజరైన వైసిపి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ గుత్తి మండలం తాడిపత్రి రోడ్డు నందు స్పందన ఫంక్షన్ హాల్ లో దేవన వారి వివాహ కార్యక్రమానికి మరియు….

సినీనటుడు మరియు మాజీ యం.పి అయిన మోహన్ బాబు @భక్తవత్సలనాయుడు గత రాత్రి తన ఇంటికి న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన మీడియా మిత్రులపైన భౌతిక దాడి..

సినీనటుడు మరియు మాజీ యం.పి అయిన మోహన్ బాబు @భక్తవత్సలనాయుడు గత రాత్రి తన ఇంటికి న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన మీడియా మిత్రులపైన భౌతిక దాడిచేయడాన్ని అసోసియేషన్ ఆప్ ఆల్ ప్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది.కుటుంబ తగాదాలను వీదిలోకి తెచ్చి అభాసుపాలైన….

AP

యాడికి లోపర్యటించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి..

Yes. 9tv.యాడికి యాడికి మండల కేంద్రంలో జె.సి. అస్మిత్ రెడ్డి మంగళవారం పర్యటించారు స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయం పక్కన ఉన్న టి.డి.పి. పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో పలు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరు తాపీ మేస్త్రీలు ఇసుక….

ఉచిత రేషన్ కార్డుల జారీపై సుప్రీం కోర్టు సీరియస్..

దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ కార్డుల జారీపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజలకు వివిధ రాష్ట్రాలు ఉచితంగా కార్డలు జారీ చేస్తుంటే కేంద్రం రేషన్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ….