చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ – అనూహ్య నిర్ణయం..!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపికలో కీలక సమీకరణాలు చోటు చేసుకున్నాయి. చివరి నిమిషం వరకు రేసులో ఉన్న మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ దక్కలేదు. రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు….










