లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. వేలకోట్ల రూపాయలు పక్కదోవ పట్టాయన్న ఆరోపణలకు సంబంధించి సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఆ లిక్కర్ స్కాంలో పలువురు కీలక వ్యక్తులు అరెస్టై….










