భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం..
భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు ఆంధ్రప్రదేశ్ NDA విడుదల చేసినటువంటి జాబ్ కాలండర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి,….










