నాయనపల్లిలో వైభవంగా శ్రీరామనవమి: సీతారాముల విగ్రహాల ఊరేగింపుతో వెల్లివిరిసిన భక్తి భావం…
తాడిమర్రి(yes9tv)నాయనపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా తాడిమర్రి మండలంలోని నాయనపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయనపల్లి భజన్ బృందం ఆధ్వర్యంలో సీతారాముల వారి విగ్రహాలను గ్రామమంతా భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపులో గ్రామస్తులు పెద్ద….










