బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష….
విజయనగరం జిల్లా, బొబ్బిలి. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు రెండేళ్లలో ఇంటింటి కుళాయిలు మంజూరు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి కె.నారాయణ చెప్పారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్….










