నిడిగల్లులో ‘జలధార’ పనులకు శ్రీకారం: భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా రూ. 4.40 లక్షలతో ఫీడర్ ఛానెల్ నిర్మాణం
తాడిమర్రి(yes9tvనిడిగల్లు పంచాయతీలో జలధార కార్యక్రమం ప్రారంభం తాడిమర్రి మండలంలోని నిడిగల్లు పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార” కార్యక్రమంలో భాగంగా చెరువులోకి వర్షపు నీరు చేరేందుకు ఫీడర్ ఛానెల్ పనులను రూ. 4.40 లక్షల అంచనాతో ఈరోజు ప్రారంభించారు. ఈ….









